Telugu hero nikhil biography of mahatma

Sudheer Varma - Wikipedia

నిఖిల్ సిద్ధార్థ

నిఖిల్ సిద్దార్థ

నిఖిల్ సిద్దార్థ
జన్మ నామంనిఖిల్ సిద్దార్థ
జననం (1985-06-01) 1985 జూన్ 1 (వయసు 39)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ఇతర పేర్లు"బేగంపేట బోయ్"
భార్య/భర్తడాక్టర్ పల్లవి (m.2020)
పిల్లలుఒక అబ్బాయి (జ.

ఫిబ్రవరి 2024) [1]

ప్రముఖ పాత్రలుహ్యాపీ డేస్
యువత
స్వామిరారా

నిఖిల్ సిద్దార్థ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు.

నేపధ్యము

[మార్చు]

హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు.

హ్యాపీ డేస్ చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

నిఖిల్ హైదరాబాద్ లో బేగంపేటలో జూన్ 11985న జన్మించాడు.

Nikhil Biography - Ragalahari

బేగంపేటలోని హైదరబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బేగంపేట బోయ్"గా చెప్పుకొనేవాడు.[3] ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు[4].

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ Nikhil Siddhartha Profile and Personal Life DAPEZ